వాలమ్తారి భూముల‌ను

వాలమ్తారి భూముల‌ను విద్యాసంస్థ‌ల‌కు కేటాయించండి ముఖ్యమంత్రికి జీవన్ రెడ్డి వినతి కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామంలోని వాలమ్తారి వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రంలో యువ భారత సమగ్ర నివాస పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, క్రీడా మైదానం ఏర్పాటుకు భూమి కేటాయించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శనివారం సీఎంకు లేఖ రాశారు. జగిత్యాల ప్రాంత రైతులు వరి సాగుతోపాటు పలు పంటలు, పండ్ల తోటలు సాగు చేస్తున్న నేపథ్యంలో సాగునీటి వినియోగం, నీటి...