కరీంనగర్‌ను ఆదర్శంగా నిలుపుతాం..
కరీంనగర్‌ను ఆదర్శంగా నిలుపుతాం.. మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ కార్పొరేషన్ : తెలంగాణలో కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే దిశగా నగర పాలకవర్గం కృషి చేస్తోందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రెండో రోజు శనివారం నగరపాలక సంస్థ పరిధిలోని 3, 4, 5, 6, 7 డివిజన్లలో మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పర్యటించారు. 3వ డివిజన్ విద్యారణ్యపురిలో కార్పొరేటర్ సాదవేణి లావణ్యతో కలిసి పారిశుధ్య పనులు...