కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం

కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం * కడవేర్గు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజమణి * పాఠశాలలో వైభవంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,చేర్యాల: మండలంలోని కడవేర్గు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో తోటి విద్యార్థులకు విద్యాబోధన చేసి ఆకట్టుకున్నారు. విద్యా బోధన చేయడంలో ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారో ఈరోజు తెలుసుకున్నామని, గురువుల మాటలు వింటే లక్ష్యాన్ని అందుకోవచ్చని పలువురు విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ...