సమాజ అభివృద్ధికి మహిళలే బలం
సమాజ అభివృద్ధికి మహిళలే బలం జిల్లా కలెక్టర్ అంకిత్ ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కాకతీయ, కొత్తగూడెం : సమాజ అభివృద్ధిలో మహిళలు ముందుండి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ అంకిత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె...