మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత

మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత యువత మహిళా రక్షణకు బ్రాండ్ అంబాసిడర్ కావాలి మహిళలకు బాధ్యతలు అప్పగించడంలో కాంగ్రెస్ ముందు మహిళలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పిస్తున్నాం అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం “స్టాండ్ విత్ హర్” కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాకతీయ, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతోనే మన బాధ్యత పూర్తికాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల గౌరవం, భద్రతను కాపాడటం సమాజం మొత్తం బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. “స్టాండ్ విత్ హర్” కార్యక్రమంలో...