పోరాటాలతోనే హక్కుల సాధన..!

పోరాటాలతోనే హక్కుల సాధన..! మహిళలపై ఇంకా కొనసాగుతున్న వివక్ష మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏపూరి లతాదేవి కాకతీయ, ఖమ్మం : పోరాటాల ద్వారానే మహిళా హక్కులు సాధ్యమవుతాయని మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏపూరి లతాదేవి అన్నారు. సుదీర్ఘ కాలం పోరాడి సాధించుకున్న హక్కులు ప్రస్తుత పాలనలో క్రమంగా తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక వన్డేన్ సిపిఐ కార్యాలయం వద్ద మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి అధ్యక్షతన...