మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది..!
మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది..! హామీల అమలులో పూర్తిగా విఫలం గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాకతీయ, గజ్వేల్ : మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా...