మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట..!
మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట..! మంత్రి వర్గంలోనూ ఇద్దరు మహిళలకు చోటు ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ కాకతీయ, ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. మహిళా అభివృద్ధి కోసం అనేక పథకాలను మహిళల పేరుతో అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దెబ్బల సౌజన్య ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా...