గుండెపోటుతో మాజీ సర్పంచ్ దుర్మరణం
గంగదేవిపల్లి అభివృద్ధి కర్త ఇకలేరు గుండెపోటుతో మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి కన్నుమూత మూడు పర్యాయాలు జాతీయ ఆదర్శ గ్రామం సర్పంచ్‌గా బాధ్యతలు రెండు పర్యాయాలు ఊకల్ సొసైటీ చైర్మన్‌గా సేవలు గ్రామాన్ని జాతీయస్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కాకతీయ, గీసుగొండ : జాతీయ ఆదర్శ గ్రామంగా పేరుగాంచిన గంగదేవిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం ఉదయం స్వగృహంలో అస్వస్థతకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి వార్తతో గ్రామంలో...