నకిలీ బంగారంతో నగల దుకాణంలో మోసం

నకిలీ బంగారంతో నగల దుకాణంలో మోసం జమ్మికుంటలో రూ.70 వేల విలువైన నగలు ఎత్తుకెళ్లిన దుండగులు కాకతీయ, జమ్మికుంట: కస్టమర్ల వేషంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు నకిలీ బంగారం ఇచ్చి కొత్త నగలు తీసుకెళ్లిన ఘటన జమ్మికుంట పట్టణంలో జరిగింది. స్థానిక నగల వ్యాపారి విజయగిరి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల ఆరు తేదీన ఉదయం దుకాణానికి వచ్చిన ఒక మహిళ, ఒక పురుషుడు తమ వద్ద ఉన్న బ్రాస్లెట్, గొలుసును చూపిస్తూ...