బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా
బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా వేములవాడలో ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రాజన్న సిరిసిల్ల : బాలికల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో 14 సంవత్సరాల బాలికలకు టీకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ టీకా కీలకమని చెప్పారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కన్నా ముందుగానే టీకా...