చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం..!

చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం..! నరసింహులగూడెంలో చిన్నపిల్లలకు పరీక్షలు కాకతీయ, కూసుమంచి : గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలనే ఉద్దేశంతో నరసింహులగూడెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కూసుమంచి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి గ్రామానికి చెందిన చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైద్యులు చిన్నపిల్లలను పరీక్షించి తల్లిదండ్రులకు ఆరోగ్యంపై సూచనలు ఇచ్చారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మండవ...