జల్ జీవన్ మిషన్‌పై గ్రామ సభ
జల్ జీవన్ మిషన్‌పై గ్రామ సభ నల్లవెంకాయపల్లిలో అవగాహన కార్యక్రమం కాకతీయ, శంకరపట్నం: జల్ జీవన్ మిషన్‌లో భాగంగా శంకరపట్నం మండలం నల్లవెంకాయపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మెడుదల నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామస్తులకు మిషన్ భగీరథ పథకం గురించి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన నీటి ట్యాంక్‌తో పాటు సంబంధిత ఆస్తులను అధికారికంగా సర్పంచ్‌కు అప్పగించారు. గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో...