గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా..!
గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా..! తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిలో ప్రారంభం కాకతీయ, తుంగతుర్తి : గర్భాశయ క్యాన్సర్ నివారణకు ముందుజాగ్రత్త చర్యగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిలో ప్రారంభించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని తుంగతుర్తి సర్పంచ్ సాయి బాబా లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో 14 సంవత్సరాల బాలికలకు టీకా వేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడేందుకు...