గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా బాలికలు తప్పనిసరిగా తీసుకోవాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్ కాకతీయ, సిరిసిల్ల టౌన్ : గర్భాశయ క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ టీకా కీలకమని, 14 నుంచి 15 సంవత్సరాల బాలికలు తప్పనిసరిగా ఈ టీకా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్‌పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 1, 2011 నుంచి మార్చి 31, 2012 మధ్య జన్మించిన...