కనిపించకుండా పోయి.. చెరువులో శవాలై తేలి..!
కనిపించకుండా పోయి.. చెరువులో శవాలై తేలి..! కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం సీపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) మృతి పిల్లల తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఘటనలో ఇద్దరు బాలురు మిస్సింగ్ దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కామారెడ్డిలో కలకలం రేపుతున్న చిన్నారుల అదృశ్యాలు కాకతీయ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఘటన విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఇద్దరి మృతదేహాలు పట్టణంలోని పెద్ద చెరువులో లభించడంతో జిల్లా వ్యాప్తంగా విషాద...