నాచగిరిలో ఆధ్యాత్మిక సంబురాలకు శ్రీకారం..!

నాచగిరిలో ఆధ్యాత్మిక సంబురాలకు శ్రీకారం..! గిరి ప్రదక్షిణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు కాకతీయ, గజ్వేల్ : నాచగిరి శ్రీ లక్ష్మీనృసింహ క్షేత్రంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. నాచగిరి క్షేత్ర గిరి ప్రదక్షిణ పూర్వజన్మ సుకృతమని శ్రీ గురు మదనానంద పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ అన్నారు. ఆదివారం నాచగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ రవీందర్ గుప్త ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి బెల్లంకొండ రంగాచారి, మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి,...