యువకుడి హత్య కేసులో ముగ్గురి అరెస్టు
యువకుడి హత్య కేసులో ముగ్గురి అరెస్టు కాకతీయ, రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలో జరిగిన భూక్య మోహన్ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు బైరి శారద అలియాస్ కళ్యాణి, ఆమె భర్త బైరి శేఖర్, సహకరించిన గుండం రవి అలియాస్ రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం వేములవాడ అంజనీనగర్‌కు చెందిన బైరి శారద స్థానికంగా నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు భూక్య మోహన్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. కొంతకాలంగా మోహన్...