మహిళలకు సమ న్యాయం కావాలి..!
మహిళలకు సమ న్యాయం కావాలి..! ప్రతి రంగంలో సమానత్వం అవసరం టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు కాకతీయ, ఖమ్మం : మహిళలకు పనిచేసే చోటు నుంచి సమాజంలోని ప్రతి రంగంలో సమాన హక్కులు, సమాన న్యాయం ఉండాలని టీజీవో నాయకులు అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో టీజీవో భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళా విభాగం కార్యదర్శి...