25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి

25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి 12 శాతం వడ్డీని ర‌ద్దు చేయాలి ములుగు జిల్లాలో రైస్ మిల్లర్ల ఆందోళన కలెక్టర్‌కు వినతిపత్రం కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం రైస్ మిల్లర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనను వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమ...