మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు జ‌గిత్యాల జిల్లాలో 590 మంది మహిళలకు మొదటి విడతలో లబ్ధి మిగిలినవారికి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో అవకాశం ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కాక‌తీయ‌, జ‌గిత్యాల : మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మపురి పట్టణంలోని షాదీ ఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం...