గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు ధర్మపురి క్షేత్రానికి రాష్ట్రస్థాయి గుర్తింపు రావాలి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాక‌తీయ‌, జ‌గిత్యాల : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి ఈఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్), ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలు రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మక ఆధ్యాత్మిక...