కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి..
కొమ్మాల గుడి వద్ద యువకులపై దాడి.. నిందితుడిపై కేసు నమోదు కాకతీయ,గీసుగొండ:కొమ్మాల గుడి వద్ద అకారణంగా ఇద్దరు యువకులపై దాడి చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐడి విశ్వేశ్వర్ తెలిపారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలం దేశాయుపల్లి గ్రామానికి చెందిన తోగరు పవన్ తన సోదరుడు తోగరు సాయి, అతని స్నేహితుడు మామునూరు జయంత్‌తో కలిసి మార్చి 8న రాత్రి సుమారు 11 గంటల సమయంలో గీసుగొండ మండలంలోని కొమ్మాల గుడికి వెళ్లి దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. ఆ...