బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
బైక్ దొంగల ముఠా గుట్టురట్టు నిందితుడి అరెస్ట్, 8 బైకుల స్వాధీనం మరో నిందితుడు పరారీలో.. అదనపు ఇన్స్పెక్టర్ ముత్యంరాజు కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ పట్టణంలో వరుసగా జరుగుతున్న బైక్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. ఒక నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మొత్తం 8 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఏసీపీ నరసింహులు తెలిపారు. ఈనెల 2వ తేదీ రాత్రి గజ్వేల్ పట్టణంలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌కు చెందిన పురంశెట్టి ప్రవీణ్ కుమార్ తన పల్సర్ బైక్‌ను ఇంటి...