ఇసుక ర్యాంప్ డీల్‌లో ఎస్సైపై లంచం ఆరోపణలు
ఇసుక ర్యాంప్ డీల్‌లో ఎస్సైపై లంచం ఆరోపణలు ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేశాడంటూ వివాదం ఫోన్ పే ద్వారా ఇరవై వేల రూపాయలు చెల్లింపు స్క్రీన్ షాట్లు వైరల్ మీడియా ముందు మాట్లాడిన దంపతుల అరెస్ట్ విడుదల చేయాలంటూ గ్రామస్తుల ఆగ్రహం చిన్నగూడూరు ఘటనపై విచారణ డిమాండ్ కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో ఇసుక ర్యాంప్ డీల్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంలో స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ ఒక లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడంటూ...