గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..!
గ్యాస్ ధరలు తగ్గించాలని దిష్టిబొమ్మ దహనం..! పి ఓ డబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన కాకతీయ, ఖమ్మం : పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం పి ఓ డబ్ల్యూ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం నగరంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, మహిళలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పి ఓ డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజునే గ్యాస్ ధరలు...