మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలి
మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనాలికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్దతు ధర 2400 రూపాయలు ఇవ్వాలి డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమిస్తాం ఖమ్మం కలెక్టరేట్ వద్ద రైతు సంఘాల ఆందోళన కాకతీయ, ఖమ్మం : మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకు 2400 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరాయి. సోమవారం వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించి అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం...