మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి * వార్డ్ కౌన్సిలర్ షరీఫా బేగం-ఖాజ కాకతీయ, చేర్యాల: మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని 12వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ షరీఫాబేగం -ఖాజ అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని 12వ వార్డులోని మహిళలకు ప్రభుత్వం ద్వారా అందించిన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ షరీఫాబేగం మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధిధికారత కోసం కృషి చేస్తుందన్నారు. మహిళల కోసం చేపట్టిన ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలకు ఆర్టీసీలో...