గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన
గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన కాకతీయ, నర్సంపేట టౌన్: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ రోడ్డు కూడలి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి, 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ... అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ ధరలు పెంచడం మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కానుకేనా అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం మహిళల గురించి గొప్పలు చెప్పుకుంటూ వంట...