పోడు భూమిలో కందకాలు..
పోడు భూముల్లో కందకాలు మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం తిప్పగుట్టలో ఉద్రిక్త పరిస్థితి.. అటవీ శాఖ చర్యలపై రైతుల ఆగ్రహం కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం బోజ్జలగూడెం పంచాయతీ పరిధిలోని తిప్పగుట్టలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు కందకాలు తవ్వడంతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. రైతు మోహన్ సాగు చేస్తున్న పోడు భూముల్లో అధికారులు కందకాలు తవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో పురుగు మందు డబ్బాను...