పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు శంక‌రా నేత్ర వైద్య‌శాల‌, రుద్ర ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో నేత్ర వైద్య శిబిరం 54వ డివిజ‌న్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి భారీ స్పంద‌న‌ 500మందికి కంటి ప‌రీక్ష‌లు.. శస్త్రచికిత్సల‌కు 50 మంది ఎంపిక ఔషధాలు, కళ్లద్దాలు పంపిణీ రుద్ర ఫౌండేషన్ సేవలను కొన‌సాగిస్తాం : పేరం గోపికృష్ణ‌ కాకతీయ, హనుమకొండ : పేద ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది....