గ్యాస్ సిలిండర్ ధరల పెంపు వెంటనే ఉపసంహరించాలి
గ్యాస్ సిలిండర్ ధరల పెంపు వెంటనే ఉపసంహరించాలి - సిఐటియు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి డిమాండ్ - పెరిగిన ధరలతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం - వాణిజ్య సిలిండర్ ధరల పెంపుతో చిన్న వ్యాపారులు ఇబ్బంది - తగ్గించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాలు కాకతీయ, గజ్వేల్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ పరిస్థితులను...