బాలికలకు హెచ్‌పీవీ టీకాలు అందించాలి

బాలికలకు హెచ్‌పీవీ టీకాలు అందించాలి గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకా కీలకం అర్హులైన బాలికలను గుర్తించి వ్యాక్సినేషన్ జిల్లా ఆసుపత్రులు, సిహెచ్‌సిల్లో టీకాలు గ్లకోమాపై అవగాహన కార్యక్రమాలు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి కాకతీయ, ఖమ్మం : అర్హులైన బాలికలకు పూర్తి స్థాయిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అందించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన...