విన్నపాలు విడిచి

విన్నపాలు విడిచి పన్నుల వేట! వెలవెలబోయిన జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ .. పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు ఆఫీస‌ర్ల తీరుపై బాధితుల ఆగ్ర‌హం కాకతీయ, వరంగల్: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నిర్వహిస్తున్నామంటున్న గ్రీవెన్స్ సెల్ సోమవారం వరంగల్ మహానగర పాలక సంస్థలో వెలవెలబోయింది. తమ గోడు వెళ్లబోసుకునేందుకు ప్రజలు తరలివచ్చినా.. అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకాకపోవడంతో నిరాశకు లోనయ్యారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్ తోపాటు మరో అధికారీ మాత్రమే గ్రీవెన్స్ సెల్ కు హాజరయ్యారు. అయితే, మార్చి నెల.. ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో చాలామంది అధికారులు...