కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..!

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..! కొత్తూరు తండాలో 20 కుటుంబాలు పార్టీ తీర్థం కాకతీయ, కారేపల్లి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. సోమవారం సింగరేణి మండలం కొత్తూరు తండాకు చెందిన సుమారు 20 కుటుంబాలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...