ఇన్సూరెన్స్ చేయించి హ‌త్య‌

ఇన్సూరెన్స్ చేయించి హ‌త్య‌ పాల‌సీ డ‌బ్బులు కాజేసేందుకు ప‌క్కా ప్లాన్‌తో మ‌ర్డ‌ర్‌ హ‌త్య‌ను ప్ర‌మాదంగా చిత్రీక‌రించేందుకు య‌త్నం బ‌తుకు కోరాల్సిన బావ‌మ‌రిదే అంతం చేశాడు ఇన్సూరెన్స్ హ‌త్య‌ల ముఠాకు స‌హ‌క‌రించిన భార్య‌ ఖ‌మ్మం గాంధీన‌గ‌ర్ ఘ‌ట‌న‌లో నలుగురు అరెస్ట్.. పరారీలో భార్య‌ కారుతో పాటు సెల్‌ఫోన్లు స్వాధీనం.. ఖ‌మ్మం రూర‌ల్ మండ‌ల ప‌రిధిలో సంచ‌ల‌న ఘ‌ట‌న‌ కాకతీయ, కూసుమంచి : ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు దక్కించుకోవాలనే దురాశ ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. రోడ్డు ప్రమాదంగా చూపించి తప్పించుకోవాలని వేసిన పక్కా పథకం చివరకు...