హత్య…? ఆత్మహత్య….?
హత్య...? ఆత్మహత్య....? మిస్టరీగా మారిన ఉపాధ్యాయురాలు మృతి కట్టుకున్నోడే కడతేర్చాడని బంధువుల ఆరోపణ కలహాలతో ఉరి వేసుకుని మృతి చెందింది.. భర్త ఆరోపణ మృతురాలి బంధువులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాకతీయ ,కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ రైటర్ బస్తి గొల్లగూడెం లో ఉపాధ్యాయులు మృతి చెందిన సంఘటన సోమవారం కొత్తగూడెంలో మిస్టరీగా మారింది. కట్టుకున్నోడే కడతెర్చాడని మృతురాలి బంధువులు ఆరోపణ. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగానే క్షణికావేశంలో...