ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి

ఎన్టీపీసీకి స్వేచ్ఛ ఇవ్వాలి తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలి ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవాలి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి విజ్ఞప్తి రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టుపై లేఖ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 3×800 మెగావాట్ల సామర్థ్యంతో 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికు...