సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..!
సీఎం రిలీఫ్ ఫండ్‌తో లక్ష సాయం..! అనారోగ్యంతో ఉన్న వార్డు సభ్యుడికి చెక్కు అందజేత కాకతీయ, కొత్తగూడెం : అనారోగ్యంతో బాధపడుతున్న వార్డు సభ్యుడు గొగ్గిల సుధీర్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం దగల పెద్ద తండా సర్పంచ్ లావుడియా పూర్ణచందర్ రావు చెక్కును సుధీర్‌కు అందించారు. శస్త్రచికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిన వెంటనే స్పందించి సహాయం అందించేందుకు కృషి చేసిన సర్పంచ్‌కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా...