పీఎం సూర్య ఘర్ ను స‌ద్వినియోగం చేసుకోవాలి

పీఎం సూర్య ఘర్ ను స‌ద్వినియోగం చేసుకోవాలి ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష కాక‌తీయ‌, పెద్ద‌ప‌ల్లి : పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయం ప్రాంగణంలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు...