రాజమౌళికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి
రాజమౌళికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి ప్రభుత్వాన్ని కోరిన మాజీమంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే చల్లా గంగదేవిపల్లిలో నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ కాకతీయ, గీసుగొండ : జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన గంగదేవిపల్లి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజమౌళి మృతి విషయం తెలుసుకున్న వారు గంగదేవిపల్లికి చేరుకుని ఆయన...