స్టేడియంలో సింథటిక్ ట్రాక్
స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఫలించిన మంత్రి తుమ్మల కృషి రూ.8.50 కోట్లతో నిర్మాణం.. శరవేగంగా పనులు మరో పది రోజుల్లో అందుబాటులోకి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదికగా ఖమ్మం క్రీడాకారుల్లో ఆనందం.. ఆశలు పెంపు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం త్వరలో అత్యాధునిక క్రీడా సదుపాయాలతో కొత్త రూపు దాల్చనుంది. జిల్లాలోని క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణ వేదిక అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో రూ.8.50 కోట్ల వ్యయంతో...