ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..!
ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..! పరీక్షల సమయంలోనే ఇళ్లు కూల్చడం దారుణం బాధితుల బాధను రాజకీయ ఎగ్జిబిషన్ చేశారు ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు స్పందించాలి పరిష్కారం వచ్చే వరకు పోరాటం చేస్తాం ఇళ్లు కూల్చిన చోటే కొత్త ఇళ్లు కట్టివ్వాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత వెలుగుమట్ల బాధితులకు పరామర్శ కాకతీయ, ఖమ్మం బ్యూరో : వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇళ్లను కోల్పోయి రోడ్డున పడిన ఆడబిడ్డల...