ప్రగతిలో ముందుండాలి

ప్రగతిలో ముందుండాలి తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలు తీసుకోవాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలి గ్రామాల అభివృద్ధికి లక్ష్యంతో ముందుకు సాగాలి అధికారుల‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం కాక‌తీయ‌, కరీంనగర్ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక అమలులో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను రాష్ట్రంలోనే ముందుండేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి,...