ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్ఐలు
ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్ఐలు ఏసీబీ వలలో ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసుల కోసం లక్ష రూపాయలు డిమాండ్ ఫిర్యాదుదారుడిని బెదిరించి డబ్బు వసూలుకు ప్రయత్నం ఎల్బీనగర్ చౌరస్తాలో ఏసీబీ ఉచ్చు.. నగదు స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్ కాకతీయ, హైదరాబాద్ : లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్ఐలు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆర్‌ఎస్సైలు ప్రమోద్ గౌడ్, జటావత్ బాబు నాయక్ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు....