శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు 800 మంది విద్యార్థినులకు శానిటేషన్ కిట్లు పదో తరగతి విద్యార్థినులకు పరీక్షా సామాగ్రి కాకతీయ, గజ్వేల్ : శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినిల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ట్రస్ట్ విజన్- 1 కార్యక్రమంలో భాగంగా సోమవారం ములుగు మండల నగర శివారులోని లక్ష్మక్కపల్లి గ్రామంలోని విపిజే ఫంక్షన్ హాల్‌లో మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థినుల కోసం ఆరోగ్య అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా...