ఆగని ఇసుక అక్రమ రవాణా
ఆగని ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు, గూడ్స్ వాహనాల్లో తరలింపు పోలీసులల దాడులు.. నలుగురిపై కేసులు కాకతీయ, కరీంనగర్ : మానేరు వాగు నుంచి కొత్త పద్ధతిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గొల్లపల్లి గ్రామానికి చెందిన భేతి సునీల్ రెడ్డి, బొమ్మకల్ గ్రామానికి చెందిన దుమ్మటి మల్లేశం, బండారి అరవింద్ తమ ట్రాక్టర్లలో మానేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి కరీంనగర్ వైపు తరలిస్తుండగా బొమ్మకల్ గ్రామంలోని లారీ అసోసియేషన్...