బీజేపీతోనే నగరాభివృద్ధి

బీజేపీతోనే నగరాభివృద్ధి వరంగల్ అభివృద్ధిపై కేంద్రం నజర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కి నిధులు కేటాయించడం అభినందనీయం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం కాకతీయ, వరంగల్ సిటీ : బీజేపీతోనే నగరాభివృద్ధి సాధ్య‌మని, వరంగల్ అభివృద్ధిపై కేంద్రం ప్ర‌త్యేక దృష్టి పెట్టింద‌ని బీజేపీ వ‌రంగ‌ల్ జిల్లా అధ్య‌క్షుడు గంట రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కి నిధులు కేటాయించడంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ సోమవారం గ్రేటర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ప్ర‌ధాని మోడీ...