నూతన కౌన్సిలర్ భవానికి ఘన సన్మానం
నూతన కౌన్సిలర్ భవానికి ఘన సన్మానం - సంగాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల అభినందనలు - విద్యాభివృద్ధికి సహకరించాలని కౌన్సిలర్‌కు విజ్ఞప్తి - పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న భవాని కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఎన్నికైన 11వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కొలిచేలిమి భవానిని మంగళవారం సంగాపూర్‌లోని ఎంపీపీఎస్ (మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల)లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా...