అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో జరిగిన ఘటనపై చర్య డారిల్ మిచెల్‌పై బంతి విసిరిన ఘ‌ట‌న‌పై అర్ష్‌దీప్ తప్పు జరిగిందని వెంటనే క్షమాపణ చెప్పిన భారత బౌలర్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా గుర్తింపు కాక‌తీయ‌, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత జట్టు ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ...